భారతదేశం, మార్చి 7 -- దళపతి విజయ్.. ఇప్పుడు వార్తల్లో, సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా ఈ హీరో పేరే. పొలిటికల్ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈ స్టార్ హీరో తమిళనాడు ఎన్నికల్లో పోటీచేయబోతున్నాడు. మరోవైపు విడాకుల కోసం విజయ్ భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కింది. త్రిషతో విజయ్ కు అక్రమ సంబంధం ఉందనే రూమర్లు వస్తున్నాయి. వీటన్నింటిపై తాజాగా దళపతి విజయ్ రియాక్టయ్యాడు.
తాజాగా తన పర్సనల్ లైఫ్ లో నెలకొన్న ప్రాబ్లమ్స్ పై దళపతి విజయ్ తొలిసారిగా రియాక్టయ్యాడు. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత అయిన విజయ్ శనివారం (మార్చి 7) తన పార్టీ నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నాడు. అక్కడ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం మహిళలకు కీలక సంక్షేమ పథకాలను ప్రకటించాడు.
తన ప్రసంగంలో పర్సనల్ లైఫ్ గురించి కూడా విజయ్ మాట్లాడాడు....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.