Thalapathy Vijay: పూలను బాంబ్ అనుకొని పరుగో పరుగు.. మీమ్ మెటీరియల్‌గా దళపతి విజయ్ వీడియో.. నెట్టింట వైరల్
భారతదేశం, ఏప్రిల్ 15 -- తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు దళపతి విజయ్ లేటెస్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో 'మీమ్ మెటీరియల్'గా మారిందనే కామెంట్లు వస్తున్నాయి. కన్యాకుమారిలో ఎన్నికల ప్రచారంలో విజయ్ భయంతో తన బస్ లోకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.
సినిమాలకు గుడ్ బై చెప్పి పాలిటిక్స్ లో ఎంటరైన తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఈ ఎన్నికల్లో పార్టీ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒంటరిగానే పోటీ చేస్తున్న విజయ్ ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నాడు. తాజాగా కన్యాకుమారిలో ప్రచారంలో భాగంగా సైకిల్ తొక్కుతూ రోడ్డుపై విజయ్ వెళ్లాడు.
విజయ్ తన సెక్యూరిటీ సిబ్బంది వెంటరాగా ఉత్సాహంగా సైకిల్ తొక్కుతూ రోడ్డుపై వెళ్లాడు. ఇరువైప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.