భారతదేశం, ఏప్రిల్ 18 -- Thailand Travel Rules 2026 : భారతీయుల ఫేవరెట్ టూరిస్ట్ డెస్టినేషన్స్‌లో థాయ్‌లాండ్ ఒకటి. ఇక ఇప్పుడు భారతీయుల కోసం ఆ దేశం రూల్స్‌ని మరింత సింప్లిఫై చేసింది! ఇప్పటివరకు ఉన్న వీసా ఆన్ అరైవల్ చిక్కులు, ఎయిర్‌పోర్ట్‌లో పడిగాపులు ఇకపై ఉండవు. భారతీయ పాస్‌పోర్ట్ కలిగిన వారు ఇప్పుడు ఎటువంటి ముందస్తు వీసా లేకుండానే థాయ్‌లాండ్‌లో నేరుగా అడుగుపెట్టవచ్చు. అంతేకాదు, లాంగ్ స్టే కోరుకునే వారి కోసం కూడా కొత్త వెసులుబాటును కల్పించింది.
గతంలో భారతీయులకు కేవలం 30 రోజుల వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఉండేది. దీనికోసం ఎయిర్‌పోర్ట్‌లో ఫీజు చెల్లించి, లైన్లలో నిలబడి డాక్యుమెంటేషన్ పూర్తి చేయాల్సి వచ్చేది. కానీ తాజా నిబంధనల ప్రకారం, భారతీయులు ఇప్పుడు ఎటువంటి వీసా లేకుండానే 60 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో ఉండవచ్చు. అంతేకాకుండా, అవసరమైతే మరో 30 రోజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.