Thaai Kizhavi OTT Release: ఓటీటీలోకి రాధికా శరత్‌కుమార్ తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ.. ఐఎండీబీలో 8.1 రేటింగ్
భారతదేశం, మార్చి 30 -- Thaai Kizhavi OTT Release: ఈ ఏడాది తమిళంలో ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సినిమా థాయ్ కిళవి. కేవలం రూ.6.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.75 కోట్లు వసూలు చేసిన సినిమా ఇది. మొత్తానికి సుమారు 50 రోజుల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కానుంది.
రాధికా శరత్‌కుమార్ విశ్వరూపం చూపించిన ఈ థాయ్ కిళవి మూవీ జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఏప్రిల్ 10న మూవీని డిజిటల్ ప్రీమియర్ చేయనున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి కేవలం తమిళం ఆడియోతోనే ఈ మూవీ వచ్చే అవకాశం ఉంది. మిగిలిన డబ్బింగ్ వెర్షన్లపై ఆ ఓటీటీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇక జియోహాట్‌స్టార్ లో థాయ్ కిళవి వసూళ్ల పర్వం మొదలు కానుంది అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ తమిళ ఎక్స్ అకౌంట్లో వెల్లడించింది.
ఈ థాయ్ కిళవి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.