భారతదేశం, ఏప్రిల్ 13 -- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యూనియన్లు, జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో ఏప్రిల్ 22 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థలో అంతరాయం కలగనుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై ప్రభుత్వ యంత్రాంగంతో వారాల తరబడి జరిపిన చర్చలు విఫలమైన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. జేఏసీ మూడు కీలక ప్రాధాన్యతలతో 32 డిమాండ్లను ప్రవేశపెట్టింది.
ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగ భద్రత కల్పించేందుకు టీజీఎస్ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వ వ్యవస్థలో పూర్తిగా విలీనం చేయడం.
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న జీతాల సవరణలు, పటిష్టమైన పింఛను ప్రయోజనాలను తక్షణమే అమలు చేయడం.
రోజువారీ కార్యకలాపాలు, సిబ్బంది సంక్షేమంలో స్పష్టమైన మెరుగుదలలు కోరుకుంటున్నారు ఉద్యోగులు.
చర్చలు విఫలమైన తర్వాత మార్చి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.