TGSRTC Metro Pass : మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్ ధరలు భారీగా తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే!
భారతదేశం, నవంబర్ 5 -- హైదరాబాద్ నగరంలో నిత్యం ప్రయాణించే వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా రూపొందించిన ఉమ్మడి పాస్ ధరలను గణనీయంగా తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్ణయించిన ధరలు సాధారణ, మధ్యతరగతి ప్రయాణికులకు భారం కావడంతో ఊహించిన స్థాయిలో స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ప్రజా రవాణాను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఛార్జీలను సగానికి పైగా తగ్గించేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు.
గతంలో ఉమ్మడి నెలవారీ పాస్ ధరను రూ. 8,500గా నిర్ణయించారు. ఇది ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు కూడా అధికంగా అనిపించడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఈ ధరను రూ. 4,000 లేదా రూ. 4,500కు తగ్గించనున్నారు. రూ. 4,000గా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.