భారతదేశం, ఫిబ్రవరి 22 -- శ్రీరామనవమి వేళ భద్రాచలంలో నిర్వహించే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. మార్చి 27న శ్రీసీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను. హోం డెలివరీ చేయనుంది. ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆవిష్కరించారు. కేవలం రూ.151 చెల్లించడం ద్వారా స్వామి వారి కళ్యాణ తలంబ్రాలను భక్తులు తమ ఇంటి వద్దే పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ-సేవల కోసం భక్తులు ముందస్తుగా. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి వెబ్ సైట్ (http://tgsrtclogistics.co.in) ద్వారా సమీపంలోని టీజీఎస్‌ఆర్‌టీసీ లాజిస్టిక్స్‌కౌంటర్లలో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. మరింత సమాచారం కోసం 040-69440069, 040-23...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.