TGPSC Recruitment 2026 : టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల అప్డేట్ - ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం, ఇదిగో లింక్
భారతదేశం, జూలై 19 -- టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో స్టేట్ లెవల్‌లో 2 పోస్టులు, మల్టీజోన్ పరిధిలో 5 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 22, 2026 సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందే దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షను అక్టోబర్ 2026లో నిర్వహించేందుకు తాత్కాలికంగా షెడ్యూల్ ఖరారు చేశారు. పరీక్ష తేదీకి 7 రోజుల ముందు నుండి హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Pu...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.