TGPSC Recruitment 2026 : జలమండలిలో 130 ఉద్యోగాలు - ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలు
భారతదేశం, సెప్టెంబర్ 25 -- హైదరాబాద్ జలమండలిలో కొలువు సాధించాలనుకునే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) లో ఖాళీగా ఉన్న 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేయనున్న 130 మేనేజర్ పోస్టులను వివిధ ఇంజినీరింగ్ విభాగాలకు కేటాయించారు. ఈ పోస్టులన్నీ మల్టీజోన్-2 పరిధిలోకి వస్తాయి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2026 జూలై 1 నాటికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లుగా నిర్ణయించారు. నిబంధనల ప్రకార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.