TGHB Recruitment : తెలంగాణ హౌసింగ్ బోర్డులో ఉద్యోగాలు - దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ..!
భారతదేశం, అక్టోబర్ 21 -- హైదరాబాద్ CURE పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు.. అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఇచ్చిన గడువు నేటితో (అక్టోబరు 21) ముగియనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో సాగుతుంది. మొదటగా క్వాలిఫైయింగ్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన ప్రతిభ (మెరిట్) ఆధారంగా ప్రాథమికంగా ఎంపిక చేస్తారు. అనంతరం టీజీహెచ్బీ (TGHB) చీఫ్ ఇంజినీర్ కార్యాలయం మరియు సంబంధిత ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహించే ముఖాముఖి (ఇంటర్వ్యూ) ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు కేవలం గూగుల్ ఫారమ్ (Google Form) ఆన్లైన్ లింక్ ద్వారా మాత్రమే తమ ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.