TG TET Results 2026 : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల - ఈ డైరెక్ట్ లింక్ తో మీ స్కోర్ చెక్ చేసుకోండి
భారతదేశం, జూలై 13 -- తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) జూన్ సెషన్ ఫలితాలు వచ్చేశాయ్. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ మార్కులు, స్కోర్ కార్డ్‌ను వెబ్‌సైట్ ద్వారా వేగంగా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది టెట్ పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 43.94 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. జూన్ 16 నుంచి జూన్ 22 వరకు మొత్తం పది సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (CBT) ఈ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది.
ఈ ఏడాది జూన్ సెషన్ టెట్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,15,028 మంది (74.81 శాతం) పరీక్షకు హాజరయ్యారు. కాగా, ఈ పరీక్ష రాసిన వారిలో 23,623 మంది ఇన్-సర్వీస్ (ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న) ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే.. సాధారణ అభ్యర్థులతో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.