భారతదేశం, ఫిబ్రవరి 7 -- తెలంగాణ టెట్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. పరీక్షలకు హాజరైన అభ్యర్థులంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది నిర్వహించిన టెట్ తో పోల్చితే. ఈసారి ఎక్కువ మంది అభ్యర్థులే హాజరయ్యారు. ఇప్పటికే ప్రాథమిక కీలు అందుబాటులోకి రాగా.. అభ్యంతరాలను కూడా స్వీకరించారు. తుది ఫలితాల విడుదలకు విద్యాశాఖ కూడా కసరత్తు కొనసాగిస్తోంది.
టీజీ టెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం.. ఫలితాలను ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16వ తేదీల మధ్య ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది. ఈ తేదీల ప్రకారం చూస్తే. వచ్చే వారంలో టెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈసారి గతంతో పోల్చితే టీజీ టెట్ - 2026కు భారీగానే దరఖాస్తులు వచ్చాయి. పేపర్1, 2, కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులున్నారు. వీరంతా కూడా పరీక్షలకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.