TG TET January 2027 Syllabus : తెలంగాణ టెట్ పేపర్-1(తెలుగు) సిలబస్ వివరాలు.. మార్కుల విభజన ఇలా
భారతదేశం, నవంబర్ 29 -- తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TG TET - జనవరి 2027) కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు సిలబస్ ఇప్పటికే విడుదలైంది. ప్రాథమిక పాఠశాలల (1 నుండి 5వ తరగతి వరకు) బోధనకు అర్హత సాధించేందుకు నిర్వహించే టీజీ టెట్ పేపర్-1 (తెలుగు) పూర్తి సిలబస్ వివరాలను అధికారులు విడుదల చేశారు. మొత్తం 150 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఐదు ప్రధాన విభాగాలు ఉండగా, ప్రతి విభాగానికి 30 మార్కుల చొప్పున కేటాయించారు. అభ్యర్థులు పరీక్షకు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యేందుకు వీలుగా సబ్జెక్టుల వారీగా పూర్తి సిలబస్ విశ్లేషణ ఇక్కడ ఉంది.
Child Development and Pedagogy - 30 మార్కులు : ఈ విభాగంలో విద్యార్థుల మానసిక స్థితి, అభ్యసన పద్ధతులపై అభ్యర్థులకు ఉన్న అవగాహనను పరీక్షిస్తారు.
శిశు వికాసం : పెరుగుదల, పరిపక్వత, వికాస సూత్రాలు, వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.