భారతదేశం, జనవరి 2 -- తెలంగాణ టెట్ జనవరి-2026 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ పరీక్షలు జనవరి 3వ తేదీన ప్రారంభమైం. జనవరి 20వ తేదీతో ముగుస్తాయి. అంటే 9 రోజుల్లో 15 సెషన్లలో పరీక్షలను పూర్తి చేస్తారు.
విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహిస్తారు. ఈసారి గతంతో పోల్చితే టీజీ టెట్ - 2026కు భారీగానే దరఖాస్తులు వచ్చాయి. పేపర్1, 2, కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులున్నారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.