TG TET 2026 Hall Tickets : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అప్‌డేట్ - హాల్ టికెట్లు ఎప్పుడంటే..?
భారతదేశం, జూన్ 1 -- TG TET Hall Tickets 2026 : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఈనెల 9వ తేదీన విడుదల కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు టీజీ టెట్ 2026(జూన్ సెషన్) పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. జూన్ 16వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత) విధానంలో ఈ పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు.
ఈ ఏడాది టెట్ పరీక్షలను మొత్తం 10 సెషన్లలో, 5 రోజుల పాటు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. మొదటి షిఫ్ట్ (షిఫ్ట్ I) ఉదయం 9:00 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉంటుంది. ఇక రెండో షిఫ్ట్ (షిఫ్ట్ II) మధ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.