TG SET 2026 Syllabus : తెలంగాణ సెట్ - 2026 నోటిఫికేషన్ అప్డేట్ - సిలబస్ విడుదల, మీ సబ్జెక్ట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
భారతదేశం, ఆగస్టు 15 -- రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఉద్దేశించిన 'తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష' (TG SET 2026) దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో నోటిఫికేషన్‌తో పాటు అభ్యర్థులకు అత్యంత కీలకమైన పరీక్ష సిలబస్ వివరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 29 సబ్జెక్టులకు సంబంధించిన సమగ్ర సిలబస్ కాపీలు అందుబాటులో ఉన్నాయి.
అభ్యర్థులు ఎలాంటి అదనపు ఆలస్య రుసుము (Late Fee) లేకుండా ఆగస్టు 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేయలేని వారికి వివిధ విడతల్లో ఆలస్య రుసుముతో అవకాశం కల్పించారు:
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.