TG SET 2026 : తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల - అక్టోబర్లో పరీక్షలు
భారతదేశం, మే 20 -- TG SET 2026 Notification : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఉద్దేశించిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TG-SET)-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రతిష్టాత్మక పరీక్ష నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగించింది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు పోటీ పడాలనుకునే అభ్యర్థులకు ఈ పరీక్ష అత్యంత కీలకం కానుంది. పరీక్షను పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలోనే పరీక్షలను రాయాల్సి ఉంటుంది.
టీజీ సెట్ 2026 ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ త్వరలోనే ప్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.