TG PGECET 2026 Counselling : టీజీ పీజీఈసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు - అలాట్మెంట్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే
భారతదేశం, జూలై 27 -- TG PGECET 2026 Seat Allotment : రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో పీజీ (ఎంటెక్/ఎంఫార్మసీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పీజీఈసెట్ (TG PGECET 2026) కౌన్సెలింగ్ కి సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. తొలి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి.
టీజీ పీజీఈసెట్ మొదటి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో మొత్తం 7,750 మంది అభ్యర్థులు తమ ప్రాధాన్యత కళాశాలలు, కోర్సులను ఎంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కన్వీనర్ కోటా కింద మొత్తం 5,338 ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ సీట్లు అందుబాటులో ఉండగా... అందులో 4,221 సీట్లను కేటాయించినట్లు కన్వీనర్ ప్రకటించారు. మిగిలిన ఖాళీ సీట్లను తదుపరి విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు.
తొలి విడతలో సీటు సాధించిన విద్యార్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అడ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.