భారతదేశం, ఫిబ్రవరి 25 -- తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీ పీజీఈసెట్)-2026 నోటిఫికేషన్ విడుదలైంది. 2026 - 2027 విద్యా సంవత్సరానికి గాను ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్.డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
TG PGECET - 2026 ప్రవేశ పరీక్షను హైదరాబాద్ జేఎన్టీయూహెచ్ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.మే 19వ తేదీ నుంచి హాల్టికెట్లు అందుబాటులోకి వస్తాయి. మే 28 నుంచి 31 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
ఎంట్రెన్స్ ఎగ్జామ్ - తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, 2026.
కోర్సులు - ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్.డి
బీఈ, బీటెక్, బీఫార్మసీ ఉత్తీర్ణుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.