TG PECET 2026 Results : టీజీ పీఈసెట్ ఫలితాలు విడుదల - ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి
భారతదేశం, జూన్ 7 -- TG PECET 2026 Results : రాష్ట్రంలోని శారీరక విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పాలిటెక్నిక్/ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PECET 2026) రాసిన అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఈ పరీక్షకు సంబంధించిన ర్యాంక్ కార్డులను ఉన్నత విద్యామండలి అధికారులు అధికారికంగా విడుదల చేశారు.
బీపీఈడీ (B.P.Ed), డీపీఈడీ (D.P.Ed) కోర్సుల్లో చేరడానికి ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ అధికారిక వెబ్సైట్ నుంచి ర్యాంక్ కార్డలను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ ర్యాంక్ కార్డ్లో అభ్యర్థి సాధించిన మార్కులు, పొందిన ర్యాంకుతో పాటు పర్సనల్ వివరాలు, కేటగిరీ వారీగా వచ్చిన ర్యాంకు వివరాలన్నీ స్పష్టంగా ఉంటాయి. రాబోయే వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో సీట్ల కేటాయింపు కోసం ఈ ర్యాంక్ కార్డ్ అత్యంత కీలకం కాను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.