భారతదేశం, జూన్ 26 -- TG LAWCET Counselling Schedule 2026 : న్యాయశాస్త్ర కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు అలర్ట్. రాష్ట్రంలో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులతో పాటు ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. లాసెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఐ.పాండురంగారెడ్డి గురువారం ఈ ప్రకటన చేశారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ ప్రక్రియలో పాల్గొనవచ్చు.

పీజీ లా కోర్సు అయిన ఎల్‌ఎల్‌ఎంలో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా కన్వీనర్ వెల్లడించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....