TG LAWCET 2026 Counselling : టీజీ లాసెట్ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు - తాజా షెడ్యూల్ ఇదే..!
భారతదేశం, జూలై 10 -- TG LAWCET 2026 Counselling : తెలంగాణలో లా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. ఎల్‌ఎల్‌బీ (3 YDC), ఎల్‌ఎల్‌బీ (5 YDC) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీ లాసెట్ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల అప్‌లోడ్ గడువును పొడిగించారు. ఈ మేరకు కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగా రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.
అర్హులైన అభ్యర్థులు జూలై 20 (సోమవారం) వరకు ఆన్‌లైన్ విధానంలో తమ వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు అవసరమైన ధృవీకరణ పత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. గతంలో ఇచ్చిన గడువు ముగియడంతో, విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్వీనర్ కార్యాలయం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ అంతా కూడా ఈ పొడిగించిన గడువు లోపే పూర్తి చేసుకోవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.