TG Land Resurvey : ప్రతి జిల్లాలోనూ 70 రెవెన్యూ గ్రామాలతో తొలి దశ భూముల రీసర్వే - రెవెన్యూ మంత్రి పొంగులేటి
భారతదేశం, సెప్టెంబర్ 28 -- రాష్ట్రంలో ఏళ్ల తరబడి రైతులను, ప్రజలను వేధిస్తున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి సమగ్ర భూసర్వే ఒక్కటే సరైన మార్గమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో ప్రజా ప్రభుత్వం భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇప్పటికే కొన్ని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించామని. మరికొన్నింటికి త్వరలోనే పరిష్కారం చూపుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోణంలో ఆలోచించి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలతో క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.