భారతదేశం, ఏప్రిల్ 12 -- తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో మాత్రమే కాకుండా హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్‌లోనూ సులభంగా తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి క్షణాల వ్యవధిలోనే డిస్ ప్లే అవుతాయి(ఫలితాల ప్రకటన తర్వాత లింక్ అందిస్తాం.)

తెలంగాణ ఇంటర్ ఫలితాలను హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి యోగితా రాణా ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలను అందుబాటులో ఉంచుతామని బోర్డు తెలిపింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....