TG Indiramma Housing Scheme : ఈనెలాఖరు నుంచి రెండో విడత 'ఇందిరమ్మ' ఇళ్ల మంజూరు - కీలక ప్రకటన
భారతదేశం, మే 4 -- ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి విడత కింద ఎంపికైన వారు. ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. చాలాచోట్ల గృహా ప్రవేశాలు జరుగుతున్నాయి. అయితే రెండో విడత కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇదే విషయంపై రాష్ట్ర గృహా నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
సోమవారం కూసుమంచిలో నిర్వహించిన 'ప్రజా దర్బార్' కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి పొంగులేటి.. ప్రజా దర్బార్లలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే దరఖాస్తులు వస్తున్నాయన్నారుయ గత ప్రభుత్వ వైఫల్యం వల్లే పేదలకు ఇళ్ల సమస్య తీవ్రమైందని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని, ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేదని భరోసా కల్పించారు.
ఇప్పటికే మొదటి విడత ఇళ్ల నిర్మాణం సి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.