TG ICET 2026 Counselling : టీజీ ఐసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల - అలాట్మెంట్ లింక్, రిపోర్టింగ్ వివరాలు
భారతదేశం, ఆగస్టు 12 -- TG ICET 2026 Counselling Updates : టీజీ ఐసెట్ (TG ICET) - 2026 మొదటి విడత కౌన్సెలింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కాలేజీల్లోని కోర్సులకు సంబంధించి మంగళవారం విద్యార్థులకు సీట్లను కేటాయించారు. తొలి విడత కౌన్సెలింగ్ ముగిసే సమయానికి మొత్తం సీట్లలో 54 శాతం భర్తీ అయినట్లు అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో కలిపి మొత్తం 36,241 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో 19,526 సీట్లలో విద్యార్థులు చేరగా, ఇంకా 16,715 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.
టీజీ ఐసెట్ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు తమ అడ్మిషన్‌ను ఖరారు చేసుకోవడానికి నిబంధనల ప్రకారం ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.