TG High Court Recruitment : తెలంగాణ హైకోర్టులో రిసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలు - నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు తేదీలివే
భారతదేశం, అక్టోబర్ 30 -- Telangana High Court Recruitment : తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏడాది కాలపరిమితి కోసం రిసెర్చ్ అసిస్టెంట్ (లా) పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. న్యాయమూర్తులకు పరిశోధనలో సహాయంగా పనిచేసేందుకు, అలాగే జ్యుడీషియల్ అకాడమీలో సేవలందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం 16 రిసెర్చ్ అసిస్టెంట్ (లా) ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 14 పోస్టులు తెలంగాణ హైకోర్టు గౌరవ న్యాయమూర్తులకు పరిశోధన సహాయకులుగా పనిచేసేందుకు కాగా, మరో 2 పోస్టులను సికింద్రాబాద్లోని తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో పనిచేయడానికి కేటాయించారు. ఈ నియామకాలు పూర్తిస్థాయిలో ఒప్పంద ప్రాతిపదికన ఏడాది పాటు ఉంటాయి.
ఈ పోస్టులక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.