భారతదేశం, ఏప్రిల్ 26 -- బ్యాంకు రంగంలో స్థిరపడాలని కలలు కనే నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఐబీపీఎస్ (IBPS) నిర్వహించే వివిధ బ్యాంకు ఉద్యోగాల భర్తీ పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థుల కోసం తెలంగాణ గిరిజన స్టడీసర్కిల్ ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రకటించింది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిక్షణ ద్వారా అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అందించి... వారిని పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడమే ప్రధాన లక్ష్యమని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్‌లోని పీఈటీసీ (PETC) శిక్షణ కేంద్రం వేదికగా ఈ శిక్షణా కార్యక్రమం సాగనుంది. మొత్తం 75 రోజుల పాటు సాగే ఈ కోర్సులో నిపుణులైన అధ్యాపకులతో తరగతులు నిర్వహిస్తారు. మే 20వ తేదీ నుంచి ఈ శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయి. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో వేల రూపాయల ఫీజులు చెల్లించల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.