TG Govt Hate Speech Bill : సెలెక్ట్ కమిటీకి 'హేట్ స్పీచ్' బిల్లు - ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేస్తున్నాయి..?
భారతదేశం, ఏప్రిల్ 2 -- విద్వేష ప్రసంగాలకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం.. విద్వేష ప్రసంగాలు- విద్వేష నేరాల నియంత్రణ చట్టం - 2026 పేరుతో బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లును ఇటీవలే జరిగిన అసెంబ్లీలో సమావేశంలో ప్రవేశపెట్టగా. పలు పార్టీలు అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఈ బిల్లుపై అనేక అభ్యంతరాలున్నాయని. తక్షణమే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
ఈ సరికొత్త బిల్లుపై సభ్యుల నుంచి అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో.. శాసనసభ కీలక నిర్ణయం తీసుకుంది. సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసింది.కేవలం అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాత్రమే ఈ బిల్లుకు మద్దతు పలకగా.. బీజేపీ వ్యతిరేకించింది. సీపీఐ, ఎంఐఎం సభ్యులు కూడా వ్యతిరేకిస్తూనే.. పలు సవరణలు సూచించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి బహిష్కరించడంతో వారి తరఫున ఎవరూ మాట్లాడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.