భారతదేశం, ఫిబ్రవరి 26 -- తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీస్‌లో ఖాళీగా ఉన్న 60 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ముందుగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఆ తర్వాత 1:5 నిష్పత్తిలో రాత పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేశారు. అయితే తాజాగా ఈ రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి.
ఇందుకు సంబంధించిన రాత పరీక్షలను మార్చి 5, 6,7 తేదీల్లో నిర్వహిస్తారు. ప్రతిరోజూ మూడు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. మార్చి 4వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రాసెస్ లో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే support@tslprb.in కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.