TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్ - డేటా ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు..!
భారతదేశం, మే 31 -- TG Employee Health Care Trust : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS)ను పక్కాగా.. పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది.
ఈ నూతన ఆరోగ్య భద్రత పథకం అమలు తీరు, కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉద్యోగులకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ సమీక్ష సాగనుంది.
ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే 'ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్' ద్వారా నిరంతరాయంగా నిర్వహించనుంది. ఉద్యోగులు, పెన్షనర్ల భాగస్వామ్యంతోనే ఈ ట్రస్ట్ పని చేయనుంది.
ఈ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల నుంచి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.