TG EdCET 2026 Counseling : తెలంగాణ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈనెల 21 నుంచి రిజిస్ట్రేషన్లు
భారతదేశం, జూలై 14 -- TG EdCET counseling schedule 2026 : తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఇందుకు సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ కౌన్సెలింగ్ ద్వారా.. 2026-27 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలు కల్పిస్తారు.
కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం.. జూలై 21 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ వివరాలను నమోదు చేసుకుని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎడ్‌సెట్ అభ్యర్థులు https://edcetadm.tgche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో మొత్తం 28,771 మంది అభ్యర్థులు ఈ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.