భారతదేశం, ఫిబ్రవరి 1 -- టీజీ ఈసెట్ - 2026 షెడ్యూల్ వచ్చేసింది. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) పూర్తి చేసిన వారు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో చేరేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తారు.
టీజీ ఈసెట్ - 2026 ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి షురూ అవుతుంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. గతేడాదితో పోల్చితే ఈసారి దరఖాస్తుల ముందుగానే ప్రారంభం కానుంది.
రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 500గా నిర్ణయించారు. ఇక ఇతర అభ్యర్థులు రూ. 900 చెల్లించాలి. మే 15వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్య ఉంటుంది. ఫిబ్రవరి 5వ తేదీన ఈసెట్ నోటిఫికేషన్ అందుబాటులోకి వస్తుంది. https://ecet.tgche...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.