భారతదేశం, ఏప్రిల్ 27 -- TG EAPCET 2026 Engineering Hall Ticket : రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఈఏపీసెట్ - 2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు. ఇవాళ్టి నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీ హాల్ టికెట్‌పై అభ్యర్థి పేరు, ఫోటో, పరీక్షా కేంద్రం చిరునామా, పరీక్ష సమయం స్పష్టంగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందే చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లడం తప్పనిసరి.
ఇప్పటికే అగ్రికల్చర్ - ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్లను విడుదల చేశారు.
...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.