భారతదేశం, ఫిబ్రవరి 19 -- తెలంగాణలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ 2026 అప్లికేషన్ ప్రారంభమైంది. ఈ ఎగ్జామ్ ద్వారా 2026-2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఫిబ్రవరి 19 నుంచి TG EAPCET 2026 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను మెుదలైంది. తెలంగాణ ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ eapcet.tgche.ac.in ద్వారా అప్లై చేయవచ్చు.
ఈ లింక్ క్లిక్ చేసి నేరుగా అప్లై చేసుకోవచ్చు.
ఆలస్య రుసుము లేకుండా పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 4, 2026 వరకు ఉంది. ఎడిట్ విండో ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 8 వరకు ఉంటుంది.
మే 4, 5 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9 నుండి 11 వరకు ఇంజనీరింగ్ పరీక్షలను నిర్వహి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.