భారతదేశం, ఫిబ్రవరి 20 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026 -2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫైన్ తో అయితే. మే 2 వరకు అవకాశం కల్పించారు.
టీజీ ఈఏపీసెట్ - 2026కి సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. తాజాగా మాక్ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంజినీరింగ్ అభ్యర్థులతో పాటు ఫార్మసీ - అగ్రికల్చర్ అభ్యర్థుల కోసం వేర్వురుగా వీటిని వెబ్ సైట్ లో ఉంచారు. వీటిని అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఉచితంగా రాసుకోవచ్చు.
టీజీ EAPCET -2026 పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే.. మే 4, మే 5న అగ్రికల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.