TG DOST Spot Admission : డిగ్రీ ప్రవేశాలపై కొత్త అప్డేట్ - ప్రత్యేక స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల, పూర్తి వివరాలు ఇవే
భారతదేశం, సెప్టెంబర్ 23 -- TG DOST Spot Admission 2026 :రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఉన్నత విద్యామండలి మరో అవకాశం కల్పించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రత్యేకంగా దోస్త్ స్పాట్ అడ్మిషన్లను చేపట్టనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.
సెప్టెంబర్ 23న అన్ని కళాశాలల నోటీసు బోర్డులలో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను ప్రదర్శిస్తారు. విద్యార్థులు నేరుగా సంబంధిత కళాశాలల్లో గానీ లేదా దోస్త్ అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ లో గానీ ఖాళీల వివరాలను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలు, ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలు (రెగ్యులర్ కోర్సులు), ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్ కళాశాలల్లో (రెగ్యులర్ కోర్సులు) సెప్టెంబర్ 24, 25 తేదీల్లో స్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.