TG DOST Registrations 2026 : తెలంగాణ దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం - ముఖ్యమైన తేదీలివే
భారతదేశం, మే 16 -- TG DOST Phase 2 Registrations : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ అయింది.మొదటి విడతలో సీటు రాని విద్యార్థులు, కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
దోస్త్ రెండో విడత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 మే 15 నుంచి అధికారికంగా ప్రారంభమైంది. విద్యార్థులు రూ.400 అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి మే 25, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు... కోర్సులను ఎంచుకోవడానికి మే 15 నుంచే వెబ్ ఆప్షన్ల లింక్ కూడా అందుబాటులోకి వచ్చింది. వెబ్ ఆప్షన్ల నమోదుకు మే 26, 2026 వరకు గడువు ఉంటుంది.
రెండో విడతలో దరఖాస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.