భారతదేశం, ఫిబ్రవరి 28 -- డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ డీఈఈసెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
టీజీ డీఈఈసెట్ - 2026 ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. మే 21, 22 తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 450 చెల్లించాలి. ఇక జనరల్ అభ్యర్థులకు రూ. 500గా నిర్ణయించారు. htpps://deecet.cdse.telangana.gov.in వెబ్సైట్ లో వివరాలను తెలుసుకోవచ్చు.
టీజీ డీఈఈసెట్ నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 8317567404 నెంబర్ ను సంప్రదించవచ్చు. పూర్తిస్థాయి నోటిఫి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.