TG CPGET 2026 Updates : టీజీ సీపీగెట్ దరఖాస్తు గడువు పొడిగింపు - ముఖ్యమైన తేదీలు
భారతదేశం, జూన్ 13 -- TG CPGET Application Dates 2026 : రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'టీజీ సీపీజీఈటీ - 2026' (TG CPGET - 2026) రాసే అభ్యర్థులకు అలర్ట్. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ గడువును అధికారులు పొడిగించారు. ఎలాంటి ఆలస్య రుసుము (Late Fee) లేకుండా ఆన్‌లైన్ అప్లికేషన్లను సమర్పించడానికి చివరి తేదీని 2026 జూన్ 15 (సోమవారం) వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సవరించిన పూర్తి పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు.
విద్యార్థుల సౌకర్యార్థం పొడిగించిన ఈ గడువుతో పాటు.. ఒకవేళ జూన్ 15 లోపు దరఖాస్తు చేసుకోలేకపోతే రూ. 500 ఆలస్య రుసుముతో జూన్ 17 (బుధవారం) వరకు, అలాగే రూ. 2000 భారీ ఆలస్య రుసుముతో జూన్ 19 (శుక్రవారం) వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.