TG CPGET 2026 Applications : టీజీ సీపీగెట్ దరఖాస్తులు ప్రారంభం - ఇలా దరఖాస్తు చేసుకోండి
భారతదేశం, మే 18 -- TG CPGET 2026 Application : రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TG CPGET 2026) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
అధికారిక షెడ్యూల్ ప్రకారం.. మే 15 నుంచే ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము (Late Fee) లేకుండా జూన్ 10 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు చివరి నిమిషం దాకా ఆగకుండా... సర్వర్ ఇ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.