భారతదేశం, జనవరి 3 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా నదీ జలాల్లో ఒక్క నీటి చుక్క కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో తమ ప్రభుత్వం ఎక్కడా రాజీపడబోదన్నారు.
గత బీఆర్ఎస్ హయాంలో కంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అత్యధిక కృష్ణా నది జలాలను తెలంగాణ రైతాంగం ఉపయోగించిందని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు.2024 - 2025 సంవత్సరంలో రాష్ట్ర రైతులు 286.30 TMC నీళ్లను వినియోగించారని వివరించారు. పలు లెక్కలను చూపిస్తూ. వివరించే ప్రయత్నం చేశారు. గోదావరి జలాల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయపోరాటం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగే పరిస్థితే లేదని. కానీ బీఆర్ఎస్ పెద్దలు తప్పు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.