భారతదేశం, మార్చి 5 -- తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(BSE) 10వ తరగతి విద్యార్థుల కోసం టీజీ ఎస్ఎస్‌సీ హాల్ టికెట్ 2026ను విడుదల చేసింది. విద్యార్థులకు అనుకూలంగా ఉండేందుకు.. హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. సాంప్రదాయ డౌన్‌లోడ్ పద్ధతితో పాటు, వాట్సాప్ ద్వారా తల్లిదండ్రుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లకు నేరుగా పంపిస్తుంది.
తెలంగాణలోని 2,676 కేంద్రాలలో 5.28 లక్షలకు పైగా విద్యార్థులు మార్చి 14 నుండి పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగుతాయి. హాల్ టిక్కెట్లను ఇప్పటికే పంపించామని అధికారులు తెలిపారు. విద్యార్థులు, పాఠశాలలు తాజాగా అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in నుండి కూడా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా కూడా యాక్సెస్ ఉంది. విద్యార్థులు 8096958096కు 'హాయ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.