భారతదేశం, ఏప్రిల్ 28 -- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లలోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ పదో తరగతి ఫలితాలు మరికొన్ని నిమిషాల్లో వచ్చేస్తాయి. మధ్యాహ్నం 2 గంటలకు అధికారికంగా విడుదల కానున్నాయి.
వెబ్సైట్లలో ఏదో ఒకటి ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో కనిపించే "SSC Public Examinations March 2026 Results" అనే లింక్‌పై క్లిక్ చేయాలి. మీ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి, సబ్మిట్ బటన్ నొక్కితే ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. భవిష్యత్తు అవసరాల కోసం దానిని ప్రింట్ తీసుకోవడం లేదా పిడిఎఫ్ (PDF) ఫార్మాట్లో సేవ్ చేసుకోవడం మంచిది.
వెబ్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవాలనుకునే వారు కింద పేర్కొన్న ఏదైనా ఒక లింక్‌ను ఉపయోగించవచ్చు. సర్వర్ సమస్యలు రాకుండా ఉండేందుకు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.