Tesla Roadster : టెస్లా ఫ్లయింగ్ కారు.. ఇండియాలో 'రోడ్‌స్టర్' బుకింగ్స్ షురూ- కళ్లు చెదిరే అమౌంట్!
భారతదేశం, అక్టోబర్ 16 -- అమెరికా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ ఆటోమొబైల్ రంగాన్ని విస్తుపోయేలా చేస్తూ తమ సరికొత్త 'రోడ్‌స్టర్' ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును ప్రపంచానికి పరిచయం చేసింది. గాల్లో ఎగురుతూ సాహసోపేత విన్యాసాలు చేయగల ఈ విప్లవాత్మక ఈవీ కోసం భారతీయ వాహన ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో భారత కొనుగోలుదారుల కోసం టెస్లా తమ అధికారిక వెబ్సైట్లో రోడ్‌స్టర్ బుకింగ్‌లను ప్రారంభించింది.
భారత్‌లో ఈ ఎలక్ట్రిక్ కారును రిజర్వ్ చేసుకోవడానికి ప్రాథమికంగా రూ. 5.01 లక్షల అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే బుకింగ్ ఇక్కడితో పూర్తికాదు. 'పర్ఫార్మెన్స్' మోడల్ కోరుకునే వారు దరఖాస్తు చేసిన 10 రోజుల్లోగా మరో రూ. 45.05 లక్షలు చెల్లించి మొత్తం రూ. 50.06 లక్షల డిపాజిట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక మరింత శక్తివ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.