భారతదేశం, ఫిబ్రవరి 3 -- భారతీయ మార్కెట్‌పై పట్టు సాధించేందుకు.. ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగని 'మోడల్ వై' ఎలక్ట్రిక్ ఎస్యూవీ కోసం కంపెనీ సరికొత్త "ఈవీ స్విచ్ అండ్ సేవ్ ప్రోగ్రామ్"ను ప్రకటించింది. పాత పెట్రోల్ లేదా డీజిల్ కార్లను వదిలి ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలనుకునే వారిని ఆకర్షించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ కొత్త స్కీమ్ కింద, వినియోగదారులు తమ వద్ద ఉన్న ఏదైనా పెట్రోల్ లేదా డీజిల్ వాహనాన్ని ఎక్స్ఛేంజ్ చేసి, టెస్లా మోడల్ వై 'రియర్ వీల్ డ్రైవ్' (ఆర్డబ్ల్యూడీ) వేరియంట్‌ను కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 3,00,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేసేందుకు, వాహన ధరను సామాన్యులకు అం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.