భారతదేశం, ఏప్రిల్ 18 -- Tesla Sales India : ఇండియాలో టెస్లా ఫ్యాన్స్‌కి బిగ్ న్యూస్! అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌కి చెందిన ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.. తన బెస్ట్ సెల్లింగ్ 'మోడల్ వై'కి చెందిన 3-రో, 6 సీటర్ వర్షెన్‌ని భారత దేశంలో లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీని పేరు టెస్లా మోడల్ వై ఎల్. మీడియా కథనాల ప్రకారం ఈ ఈవీ వచ్చే వారమే ఇండియాలో అడుగుపెట్టనుంది.
గతేడాది చైనాలో విడుదలైన ఈ లాంగ్-వీల్‌బేస్ వెర్షన్, ఆరు సీట్ల కాన్ఫిగరేషన్‌తో రాబోతోంది. 2025 జులైలో స్టాండర్డ్ మోడల్ వై లాంచ్ అయిన తర్వాత, భారత్‌లో టెస్లా నుంచి వస్తున్న రెండో ప్రధాన ఆఫరింగ్ ఇదే కానుంది.
ఈ నేపథ్యంలో ఈ టెస్లా మోడల్ వై ఎల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
భారత మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, టెస్లా ఆశించిన స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.