Tesla flying car : సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు.. రియాలిటీ! ఫ్లయింగ్ కారును ప్రపంచానికి పరిచయం చేసిన టెస్లా
భారతదేశం, అక్టోబర్ 16 -- కార్లు గాలిలో ఎగరడం అనేది ఇప్పటివరకు మనం సినిమాల్లోనే చూశాము. కానీ దానిని రియాలిటీ తీసుకొస్తోంది దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా! ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ కంపెనీ.. తమ ప్రతిష్టాత్మక 'రోడ్‌స్టర్' ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుతో అసాధారణ ప్రయోగాన్ని నిర్వహించింది. టెక్సాస్‌లోని మెక్గ్రెగర్లోని స్పేస్ఎక్స్ పరిశోధనా కేంద్రంలో అక్టోబర్ 15న జరిగిన ఒక ఈవెంట్లో ఈ రోడ్‌స్టర్ ఈవీ గాలిలోకి ఎగిరింది!
టెస్లా రోడ్‌స్టర్ ఒక భారీ కర్వ్డ్ ర్యాంప్‌పై వేగంగా దూసుకెళ్లి, తలకిందులుగా ప్రయాణించడమే కాకుండా, కొన్ని క్షణాల పాటు గాలిలోనే విన్యాసాలు చేస్తూ సురక్షితంగా కిందకు ల్యాండ్ అయింది.
ఈ చారిత్రాత్మక ప్రయోగానికి సంబంధించిన వీడియోను ఎలాన్ మస్క్ తమ 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పంచుకుంటూ.. "భవిష్యత్తులో నిజంగానే ఎగిరే కార్లు ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.