భారతదేశం, ఏప్రిల్ 24 -- దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా లవర్స్‌కి ఇప్పుడు ఒక అద్భుతమైన ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. సాధారణ మోడల్ వై కంటే మరింత సౌకర్యవంతంగా, ఆరుగురు ప్రయాణించే వీలున్న టెస్లా మోడల్ వై ఎల్ భారత్‌లో అడుగుపెట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇన్ని అదనపు ఫీచర్లు ఉన్నప్పటికీ, ధరలో వ్యత్యాసం చాలా తక్కువగా ఉండటం. ఈ నేపథ్యంలో ఈ రెండింటిని పోల్చి ఏది ఎవరికి బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు మోడళ్ల మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం వాటి పొడవు.
పొడవు: సాధారణ మోడల్ వై పొడవు 4,790ఎంఎం కాగా, మోడల్ వై ఎల్ పొడవు 4,969ఎంఎం. అంటే 179ఎంఎం అదనపు పొడవు పెరిగింది. దీనివల్ల మూడవ వరుస సీట్లను చేర్చి, 6-సీటర్ లేఅవుట్‌ను టెస్లా అందించగలిగింది.
వీల్‌బేస్: వీల్‌బేస్ 2,890ఎంఎం నుంచి 3,040ఎంఎంకి పెరిగింది. దీనివల్ల వెనుక సీట్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.