Telugu Web Series: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. కమెడియన్ హర్షా చెముడు కామెడీ వెబ్ సిరీస్.. ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, జూన్ 5 -- Telugu Web Series: తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ స్పేస్‌లో ఇప్పుడు లోకల్ కంటెంట్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. దీన్ని క్యాచ్ చేయడంలో 'ఈటీవీ విన్' పక్కా స్ట్రాటజీతో ముందుకెళ్తోంది. తనదైన కామెడీ టైమింగ్‌తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హర్ష చెముడు (వైవా హర్ష) లీడ్ రోల్లో సరికొత్త వెబ్ సిరీస్ పట్టాలెక్కింది. ఈ వెబ్ సిరీస్ కు 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' (Least Eligible Bachelor) అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసి.. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయ్యాడు వైవా హర్ష. అయితే ఈ మధ్య కాలంలో హర్ష క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే ఆగిపోకుండా సోలో హీరోగానూ ప్రయోగాలు చేస్తున్నాడు. ఆయన లీడ్ రోల్లో వచ్చిన 'సుందరం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.